ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చెత్త సంపదతోనే పంచాయతీలు అభివృద్ధి ఏపీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథ
Updated on: 2024-08-08 19:42:00

చెత్త సంపదతోనే గ్రామాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి అమ్మకాలు చేపడితే వచ్చే ఆదాయంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏ పీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం తెలిపారు.గురువారం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి సర్పంచులు గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు డి పి ఆర్ సి మేనేజర్ అమర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధులను జాగ్రత్తగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో సిహెచ్ శ్రీహరి ఈవో పి ఆర్ డి కే రఘుబాబు గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్ ఆశా లక్ష్మి సుశాత్ రూట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు