ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దూకుడు పెంచిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Updated on: 2024-07-20 22:05:00

సంతనూతలపాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తా # దూకుడు పెంచిన బి ఎన్ విజయ్ కుమార్ # మద్దిపాడు జూలై 20 సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కూటమి నాయకుల సహకారంతో సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి పేద ప్రజలకు అండగా నిలుస్తానని సంతనూతలపాడు నియోజకవర్గ 300 కోట్లు రూపాయలతో ఎనలేని అభివృద్ధి చూపిస్తామని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ పేర్కొన్నారు దళిత వాడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం సుసంపన్నంగా అభివృద్ధి చేస్తానని తెలిపా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందాలంటే ఎనలేని కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మంచి గుర్తింపు తెచ్చే విధంగా చూస్తానన్న రు. కూటమి భాగస్వామ్యంతో రెండు ఇంజన్లు సహకారంతో ఎనలేని సేవ చేస్తానన్నారు అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందివరకు ఎనలేని సేవ చేయాలన్నారు.