ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బర్లిలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమం
Updated on: 2024-07-20 13:02:00
బళిపేట మండలం బర్లి గ్రామంలో శనివారం పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా శనివారం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ వారోత్సవాల కార్యక్రమం 18.07.24 నుండి 02.08 24 వరకు జరుగును.ఇందులో భాగంగా కాలువల్లో సిల్ట్ తీసి కాలువలు పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాత వర్కర్లు సచివాలయ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు గ్రామస్తులు పాల్గొన్నారు.