ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
రైళ్లలో బ్యాగులను అపహరించే వ్యక్తి అరెస్టు
Updated on: 2024-07-20 08:47:00

రైళ్లలో బ్యాగులను అపహరించే వాడరేవుకి చెందిన పెదాల వెంకటేష్ అనే చోరుడిని చీరాల రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు అతడి వద్ద నుండి 3 లక్షల 81 వేల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు,లాప్టాప్ లు, సెల్ ఫోన్లు, ఐపాడ్లు,వాచీలు స్వాధీనపరచుకున్నట్లు నెల్లూరు రైల్వే డిఎస్పి విజయభాస్కరరావు మీడియాకు చెప్పారు.చాకచక్యంగా ఈ దొంగను పట్టుకున్న చీరాల రైల్వే ఎస్ఐ కొండయ్య తో పాటు సిబ్బందిని అభినందించారు.