ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జూన్ 26సైకిల్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొనాలి
Updated on: 2024-06-20 15:38:00

జూన్ 26 ఉదయం నిర్వహించే సైకిల్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొనాలి అని జిల్లా ఎస్పీ రాధిక గురువారం కోరారు. 26 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేలా మూడు నిమిషాలు గల ఓ లఘు చిత్రాన్ని చిత్రీకరించి 6309990940 (PRO) జూన్ 25 తేది ఉదయానికి వాట్సాప్ ద్వారా (హెచ్.డి క్వాలిటీ)పంపించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జి ఆర్ రాధిక గారు ఓ పత్రికా ప్రకటన ద్వారా కోరడమైనది.వచ్చిన లఘు చిత్రాలను ఎంపిక చేసి మొదటి బహుమతి నకు 5 వేలు,ద్వితీయ బహుమతి నకు 3 వేలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది.అదేవిధంగా జూన్ 26 తేది ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్డు జంక్షన్ వరకు 1 కిమి సైకల్ ర్యాలీ నిర్వహిస్తామని ఈ అవగాహన ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా ఎస్పీ కోరారు.