ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
శుక్రవారం శ్రీకాకుళంలో జాబ్ మేళా
Updated on: 2024-06-19 14:29:00

శ్రీకాకుళం పట్టణం నందు జూన్ 21 శుక్రవారం నాడు జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సదా బుధవారం తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకులు అందరూ విద్యార్హత సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 10 గంటలకు నెహ్రూ యువ కేంద్రం నందు హాజరవ్వాలని ఆమె తెలిపారు. పూర్తి వివరాలనుWWW.NCS.GOV.IN వెబ్సైట్ నందు లాగిన్ అవ్వాలని ఆమె పేర్కొన్నారు.