ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మంత్రులకు బాపట్ల MLA నరేంద్ర వర్మ అభినందనలు
Updated on: 2024-06-13 17:30:00

ఆంధ్రప్రదేశ్ NDA కూటమి ప్రభుత్వ మంత్రి వర్గంలో బాపట్ల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిన్న విజయవాడ లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా … బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బుధవారం విజయవాడ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ … బాపట్ల జిల్లా నుండి తమ సహచర శాసన సభ్యులకు క్యాబినెట్ పదవి దక్కడం అభినందనీయమన్నారు.. బాపట్ల నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట మంత్రులు గా సహాయ సహకారాలు అందించాలని నరేంద్ర వర్మ కోరినట్లు తెలిపారు.