ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అంగరంగ వైభవంగా సత్తెమ్మ తల్లి తీర్థం
Updated on: 2024-05-31 18:20:00

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని అవిడి శివారు ప్రాంతంలోని పంట పొలాల మధ్య కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి అమ్మవారి జాతర జరిగింది. ఈ తీర్థ మహోత్సవానికి పరిసర గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే సుమారు 3000 మందికి అన్నదానం చేశారు.