ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రొద్దుటూరు మండలం కాన పల్లె గ్రామంలో అర్ధరాత్రి వేళ దొంగల హల్చల్...
Updated on: 2024-05-26 14:36:00

తాళాలు వేసిన గృహాలే టార్గెట్... ఓ ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతంలోని కుక్కలు అరవడంతో మేల్కొన్న చుట్టుపక్కల ప్రజలు... గ్రామస్తులు వెంట పడడంతో ద్విచక్ర వాహనంలో వచ్చిన ముగ్గురు దొంగలు పరారు... ఇప్పటికే గ్రామంలో దాదాపు 7 వ్యవసాయ మోటర్లు దొంగలించికెళ్లారని రైతుల ఆవేదన... గ్రామాల్లో ఇంటి బయట నిద్రించాలంటే భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు...