ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా మతంశెట్టి శ్రీనివాస్
Updated on: 2024-05-21 15:50:00

పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబ ఆర్థిక భరోసా ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మతం శెట్టి శ్రీనివాసరావు ఒంగోలు మే 21 పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మాతo శెట్టి శ్రీనివాస్ అన్నారు పి ఎం బి మెట్ లైఫ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మతంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తోనే వారి కుటుంబానికి ఆర్థికసహకారం ఉంటుందన్నారు. పి ఎం బి ద్వారా ఎన్నో అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.ప్రతి మేనేజరు ఇన్సూరెన్స్ పథకం అవగాహన కలిగించాలన్నారు.అద్భుతమైన పథకాలతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు.వైజాగ్ క్లస్టర్ హెడ్ జ్యోతి మేడం మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఎంతో విలువైందన్నారు.ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ తో కుటుంబం బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మూడింతలు లాభదాయకమన్నారు.ఇన్సూరెన్స్ ద్వారాకుటుంబంఉన్నత స్థితిఎదగొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రవి కొత్తిమీర రాంబాబు సునీల్ తదితరులుపాల్గొన్నారు.