ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పొదిలి లో పొలీసుల కార్బన్ సర్చ్...
Updated on: 2024-05-20 12:14:00

తెల్లవారుజామున నుంచి సాగతున్న సొదాలు... సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో... ముగ్గురు ఎస్సై లు విడివిడిగా సొదాలు... సరైన పత్రాలు లేని 26 బైక్ లు స్వాధినం.. ప్రకాశంజిల్లా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆద్వర్యంలో తెల్లవారుజామునుంచి టైలర్స్ కాలనిలో ఆకస్మిక సొదాలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ క్రమంలో పొదిలి టైలర్స్ కాలనిలో కార్బన్ సర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?? మారణాయుధాలు ఎమైనా వున్నయా ఆ నేపథ్యంలో సొదాలు కొనసాగుతున్నాయి. ఈ సొదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని 26 బైకులను స్వాధినం చేసుకున్నట్లు మల్లిఖార్జున్ రావు తెలిపారు. ఈ సొదాలు ఇంకా కొనసాగుతాయని శాంతి,భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఈ సొదాలలో పొదిలి,కొనకనమిట్ల,తర్లుపాడు ఎస్సైలు పాల్గొన్నారు.