ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు తథ్యం- బుడుగు విజయ్ కుమార్
Updated on: 2024-05-18 07:52:00

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశి చందర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, పేర్కొన్నారు.