ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఈతకి వెళ్ళిన కుమార్తెలు తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి మృతి
Updated on: 2024-05-17 10:18:00

గుండె పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంగళవారం SBR పురం గ్రామం నందు డాక్టర్ పి బాబు ( ఆర్ఎంపి ) అతని భార్య పి విజయ సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర నుండి విజయ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి 1. P.ఉషిక age.17 ఇంటర్ కంప్లీట్ అయినది 2. P.చరిత age.14 yrs., 9.th క్లాస్ చదువుతున్నారు 3.P. రిషిక age 10 yes., 5.th క్లాస్ చదువుతున్నారు ఊరును ఆనుకొని ఉన్న చెరువులో ఈతకి తీసుకెళ్లి ఈత కొడుతూ లోతు ప్రాంతానికి చేరుకొని ఒకరి తర్వాత ఒకరు తల్లి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయారు. వెంటనే గ్రామస్తులు విషయం తెలపగా పిల్లల్ని నీటి నుండి బయటకు తీసి అత్యవసర చికిత్స కొరకు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.