ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ధర్మవరం టౌన్ లో ప్రచారం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-05 09:48:00

ధర్మవరం టౌన్ లోని రామ్ నగర్, తారకరామ్ నగర్, గుట్ట కింద పల్లి, సిద్దయ్య నగర్, పార్థసారథి నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే ఉమ్మడి ప్రభుత్వ పథకాలను గురించి కూడా వివరించారు. అలాగే మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు