ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పార్వతీపురంలో జనసేన పల్లెబాట కార్యక్రమం
Updated on: 2024-04-30 11:54:00

పార్వతీపురం - ఎన్డిఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం కృష్ణపల్లి పంచాయతీలలో బండిదొర వలస, రాధమ్మపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు..ఈ ప్రచారంలో భాగంగా మండల టీమ్ ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైనా శాసనసభ అభ్యర్థి బొనేల విజయచంద్ర సైకిల్ గుర్తు పైన , పార్లమెంటు అభ్యర్థి క్రొత్తపల్లి గీతను కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే NDA కూటమి గెలిపించవల్సినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు,గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్,ప్రాత పవన్,తామరకండి తేజ ,మహేష్, పవన్, రమేష్,పవన్, పండు, కామేష్, రవి, వెంకటరమణ, నాని, టిడిపి నాయుకులు అరికి రాము, పండు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు,వీర మహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...