ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Updated on: 2024-04-29 10:40:00

కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బెంగుళూరు రోడ్డు, చీకలబైలు పంచాయతీ, బార్లపల్లికి చెందిన రామస్వామి కొడుకు గారడి బాలాజీ (32), కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 12 వేల విలువైన మద్యం ప్యాకెట్లు తీసుకువచ్చి, గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ వెంకటేష్, సిబ్బందితో వెళ్లి, బాలాజీ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా వున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని సీఐ తెలిపారు.