ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అత్యంత ఘోర ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
Updated on: 2024-04-25 13:28:00

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగు వంతెన వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్థన్నపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పగడాల ట్రావెల్స్ కు చెందిన ప్రయివేటు బస్సు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళుతోంది. ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు ద్విచక్ర వాహనం పై నలుగురు యువకులు వస్తున్నారు. ఇల్లందు గ్రామ శివారులో ని ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు.