ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ వర్గీయులు
Updated on: 2024-04-24 07:15:00

బనగానపల్లె నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి చేరుతున్నారు. బనగా నపల్లె టీడీపీ కార్యాలయంలో తుమ్మలపెంటకు చెందిన 80 కుటుంబాలు, బెలుంకు చెందిన 45 కుటుంబాలు, కొలిమిగుండ్ల, అంకి రెడ్డిపల్లె, సంజామల మండలం ఎగ్గోనికి చెందిన మరో 75 కుటుంబాలు మొత్తం 200 కుటుం బాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.