ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఐనాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో అరవై వేలు సీజ్
Updated on: 2024-04-22 16:10:00

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది స్టాటికల్ సర్వేలెన్సీ టీమ్ సిబ్బందితో కలిసి ఐనాపూర్ చెక్పోస్ట్ వద్ద సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆకుల యాదగిరి, గ్రామం తోర్నాల తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరవై వేల రూపాయలు ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.