ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
*డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం*
Updated on: 2024-04-19 18:00:00

తూగో జిల్లా :- నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం... హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులకి తీవ్ర గాయాలు.. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పోలీసులు ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.