ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దేవరపల్లి మండలం యర్నగూడెంలో అక్రమ సంబంధం కారణంగా వ్యక్తిపై హత్యాయత్నం
Updated on: 2024-04-19 07:23:00

వివాహేతర సంబంధాల కారణంగా హత్య చేసేందుకు పథకం మహిళకు ఇద్దరితో అక్రమ సంబంధం వుండటంతో ఇద్దరు ప్రియులమద్య పెరిగిన కక్షలు ఒక ప్రియుడిని వదిలించుకునేందుకు మరో ప్రియుడితో కలసి హతమార్చేందుకు పన్నాగం 16-04రాత్రి11గంటల సమయంలో ఊరు చివర నిర్మానుష్య ప్రాంతానికి ఫోన్ చేసి రప్పించి తలమీద ఎడమ చెంప మీద కుడికాలు చీలమండ మీద కత్తితో దాడి చేసి మోటార్ సైకిల్ పై వెళ్లిన ప్రియుడు ప్రియురాలు తీవ్ర గాయాలతో పడివున్న వ్యక్తిని 108నందు వైద్య చికిత్సకోసం తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దేవరపల్లి పోలీస్ వారు.