ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఎస్.ఇ.బి. తనిఖీల్లో 190 సారా ప్యాకెట్లు స్వాధీనం
Updated on: 2024-04-19 07:07:00

ముందస్తు సమాచారం మేరకు అక్రమ సారా వ్యాపారం తనిఖీల్లో భాగంగా గురువారం సీతానగరం మండలం బక్కపేట గ్రామంలో ఎస్.ఇ.బి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన పి లక్ష్మణ దొర ఇంట్లో 190 సారా ప్యాకెట్లతో ఆ వ్యక్తి పట్టుబడుగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్.ఐ బి రాజశేఖర్ సిబ్బంది జగన్నాధ రావు ఎం శ్రీ వాణి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.