ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
టిడిపిలోకి పలువురు చేరిక
Updated on: 2024-04-13 16:17:00

రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.కోండ్రు మురళీమోహన్ అద్వర్యంలో శనివారం పలువురు పార్టీలు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు, రేగిడి మండలం ఆడవరం లక్ష్మీపురం గ్రామం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు, వన్నలి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు,వెంకమ్మ పేట గ్రామం కు చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు* వీరిని సాదరంగా అహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు.