ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.
Updated on: 2024-04-13 07:19:00

దేవరకద్ర నియోజకవర్గం : పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రేపు అనగా 13/04/2024 శనివారం ఉదయం "చిన్న చింతకుంట మండల కేంద్రంలో" 11-00 గంటలకు "MS గార్డెన్స్ ఫంక్షన్ హాల్" లో నిర్వహించబడును, ఇట్టి కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే . జి. మధుసూదన్ రెడ్డి (GMR) , మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మెన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై ఎన్నికల ప్రచారం కు సంబంధించి దిశ నిర్దేశం చేస్తారు.