ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తప్పని ప్రసవ వేదన
Updated on: 2024-04-08 15:56:00

తప్పని ప్రసవ వేదన అనంతగిరి మండలం కోదు ఆదివాసి గిరిలోని మహిళలకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఈరోజు ఉదయం కిల్లో వసంత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్‌కు కుటుంబీకులు ఫోన్ చేశారు. ఊరికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్ కిలోమీటర్ దూరంలో నిలిచిపోయింది. అంబులెన్స్ వద్దకు వసంతను మోసుకుపోతుండగా.. ఆమె మార్గమధ్యంలోనే ఆడబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.