ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ములుగు జిల్లా ముఖ్య నాయకులతో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ సమావేశం
Updated on: 2024-04-07 10:14:00

ములుగు జిల్లా కొత్తగూడ, గంగారాం మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సమావేశమయ్యారు.పార్టీ గెలుపు కోసం ప్రణాళికలకు సిద్ధమై కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు,మహబూబాబాద్ బిజెపి ఉప అధ్యక్షులు బుల్లెట్ కృష్ణ, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.