ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అనుమానాస్పద మృతి
Updated on: 2024-04-06 06:03:00

కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్ కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది మౌనిక కు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డెప్ప, మరిది రూపేష్ లు తమ బిడ్డను వేదింపులకు కారణం అంటున్న కుటుంబ సభ్యులు మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివారణ చేపట్టారు..