ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పండుగల వల్ల ఐక్యత పెరుగుతుంది: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Updated on: 2024-04-06 05:41:00

పండుగల వల్ల ఐక్యత పెరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు తిమ్మసాని పల్లి కి చెందిన జహంగీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని భావించి ఇఫ్తార్ విందును జహంగీర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది అని , పండుగలు మనుషుల మధ్య సంబంధాలను మెరుగు పరుస్తాయి అని అందుకే అందరూ కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఘనంగా పండుగలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ తిరుమల వెంకటేశ్, ఖాజా పాషా, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, మక్సూద్ , అజ్మత్ అలి, లక్ష్మణ్, సలీం తదితరులు పాల్గొన్నారు.