ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
Updated on: 2024-03-29 08:10:00

నిజామాబాద్ :నగరంలోని వినాయక్ నగర్ లో పేకాట స్థావరంపై గురువారం సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు, రూ.56810 పట్టుకోవడం జరిగిందన్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాము లు పాల్గొన్నారు.