ముఖ్య సమాచారం
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి ఆర్ఐ
Updated on: 2024-03-28 16:48:00

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.ఏసీబీ దాడులు చేసిన ఏఎస్పి దేవ ప్రసాద్ డి.ఎస్.పి డిఎస్పి జెస్సి ప్రశాంతి వారి బృందం ఆధ్వర్యంలో దాడి.ఏసీబీ దాడులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రైతు పోగొట్టుకున్న భూమి పట్టా పొందడం కొరకు డిమాండ్ చేసి తీసుకున్న 12 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.