ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత
Updated on: 2024-03-18 11:05:00
10 వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ అన్నారు. సోమవారం పాచిపెంటలో 10,Th ఇంటర్ పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్సై పొదిలాపు నారాయణరావు తో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సివిల్, మరియు సచివాలయం మహిళ పోలీసులను బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.