ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సాలూరు: ఎన్నికలు కోడ్ పక్కగా అమలుచేయాలి. కలెక్టర్
Updated on: 2024-03-17 20:02:00

సాలూరు: నియోజకవర్గం లో రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. .ఆదివారం ఆయన పట్టణం లో ఇఆర్వో , ఐటిడిఎ పిఓ విష్ణు, డిఎస్పీ మురళీధర్ ల తో కలిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ని పరిశీలించారు.మున్సిపాలిటీలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ స్తంభాలపై రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలను తీసేయాలన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో అధికారులు అలసత్వం వహించరాదని సూచించారు.ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పి.ప్రసన్నవాణి, తహశీల్దార్ సింహాచలం వున్నారు.