ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా జనార్ధన్
Updated on: 2024-03-14 15:10:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగుల చైతన్య సమైక్య వేదిక మండల కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు బోయిని సంపత్, గౌరవ అధ్యక్షులు కేంసారపు సారయ్య ఆధ్వర్యంలో గురువారం కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా శనిగరపు జనార్ధన్, ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజయ్య, సహాయ కార్యదర్శులుగా తాడెం రాజు, సుఖినె కోటేశ్వర్, బండి స్వరూప, బోయిని రాజు, డైరెక్టర్లుగా కుమ్మరి లక్ష్మి, చెక్కపొదక్క, పోలురాణి, ఉప్పుల సమ్మక్క, పోడేటి రజిత, బైరి శిరీష, గుండెకారి రాజేశ్వరరావు, పెండ్యాల రాజిరెడ్డి, సలహాదారులుగా వెంగళ బాబురావు, నాగపురి జగదీశ్వర్, చిరుత మనోహర్, ఇనుగాల మొగిలి, మోరె రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.