ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం
Updated on: 2024-03-14 14:26:00

తెలంగాణ వైశ్య సమాజానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కమలాపూర్ పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కమలాపూర్ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు భూపతి రాజు, కోనిశెట్టి మునిందర్,గౌరవ అధ్యక్షులు నూక సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శులు సుద్దాల కార్తీక్ కార్తీక్, వెనిశెట్టి పున్నం చందర్, కోశాధికారి వెనిషేట్టీ శివకుమార్, నంగునూరు సాగర్ బాబు, నాయకులు వీర భద్రయ్య, సాంబమూర్తి, జగదీశ్వర్, కంభంపాటి ప్రసాద్, కాంతినాథ్, నాగేశ్వరరావు, రమేష్, రాజేందర్, రఘురాం, సతీష్, సాంబశివుడు, సంపత్, ఉపేందర్, శ్రీనివాస్, జయ కృష్ణా, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.