ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావచ్చు -ఇన్స్పెక్టర్ హరికృష్ణ
Updated on: 2024-03-12 19:22:00

సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు, బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలిస్ స్టేషన్ కు రావచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి వున్నామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.