ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి
Updated on: 2023-05-28 10:25:00

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పనిచే సేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా. పరిషత్తు చైర్మన్ లోక్నాధ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ చాంబరులో విలేకరులతో మాట్లాడారు. నిరంజన్రెడ్డికి తనకు మధ్య ఏర్పడిన అంతరం వల్ల. మనస్తాపానికిలోనై భారాసకు రాజీనామా చేశాన న్నారు. రెండు నెలలుగా తటస్థంగా ఉన్నానని.. ఆ సమయంలో ప్రజాక్షేత్రంలో సర్వే చేయించుకుని ప్రజల కోరిక మేరకు భారాసలోనే కొనసాగాలని నిర్ణ యించుకున్నానని తెలిపారు.