ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రజాపాలన అర్జీలపై నిశిత పరిశీలన
Updated on: 2024-03-06 08:00:00

మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులకు అన్యాయం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టిగా చేస్తున్న కృషితో అర్హులకు సంక్షేమ ఫలాలు అందబోతున్నాయన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.