ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల సతీష్ ఎన్నిక
Updated on: 2024-03-04 16:25:00

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్ష కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్, కనుకుంట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్, కోశాధికారిగా మొడెం రాజకుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్, బాలసాని దేవేందర్, గట్టు రఘు, జక్కు బిక్షపతి, తాళ్ళ శ్రీనివాస్, గట్టు ఏడుకొండలు, తిరుపతి, ఇజ్జగిరి సంపత్, మౌటం శ్రీనివాస్, కుసుంబ శివాజీ, దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.