ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి
Updated on: 2024-02-26 13:28:00
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం (మిర్చి) పోటెత్తింది. 5 రోజులపాటు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో మిర్చిని రైతులు మార్కెట్ తరలించారు. సోమవారం ఒక్క రోజే 40 వేల నుంచి 50 వేల మిర్చి బస్తాలు రైతులు తీసుకువచ్చారని ఆధికారులు అంటున్నారు. పెద్ద మొత్తంలో మార్కెట్ కు మిర్చి రావడంతో వ్యాపారులు తుక్కువ రేటుకే మిర్చి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.