ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం
Updated on: 2024-02-26 07:31:00

తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు, కార్యకర్తలు ఆదివారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రా హ్మణ సంఘం కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు గువ్వాడి ఓంకారాచారి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల మనసు నిండా టీడీపీ ఉందన్నారు. కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకునే బాధ్యత విశ్వబ్రాహ్మణ సంఘం దిన తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షన్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ యడ్ నరసింహారావు, ట్రెజరర్ బి. శివాచారి, విశ్వబ్రా హ్మణ సాధికారత సమితి కావలి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు