ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన
Updated on: 2024-02-25 21:20:00

వికారాబాద్:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.వికారాబాద్ జంక్షన్ ను సైతం ఇందులో భాగంగా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.24.35 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.దీనిలో భాగంగా ఏపీలో 34,తెలంగాణలో 15 రైల్వేస్టేష న్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.వీటి కోసం రూ.843.54 కోట్లను కేటాయించారు.ఆ రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు 26న మోదీ శంకుస్థాపన చేయను న్నారు.