ముఖ్య సమాచారం
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
మానవత్వం చాటిన ఎఎస్పీ సదానందం
Updated on: 2024-02-25 07:49:00

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు వచ్చిన ఓ యువతి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న ఎఎస్పి సదానందం పరుగున వచ్చి యువతికి ప్రధమచికిత్స అందించారు. యువతి తేరుకున్న తరువాత ఆపట్రికి తరలించారు. తక్షణమే స్పందించిన ఎఎస్పిని భక్తులు అభినందించారు.