ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నర్సంపేట పట్టణంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు.
Updated on: 2024-02-19 20:52:00

ఈరోజు నర్సంపేట పట్టణంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్ద సాగి చత్రపతి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసి అనంతరం శోభాయాత్రను జయలక్ష్మి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి యువ నాయకులు గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... మారఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అని కొనియాడారు. యువత ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి ప్రతాప్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి నర్సంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు బాల్నే జగన్ నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శీలం రాంబాబు మినుముల రాజు జుర్రు రాజు వీరన్న చత్రపతి శివాజీ యువదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.