ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రి ముందు నిరసన
Updated on: 2024-02-19 09:59:00

భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి ముందు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి, పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని AITUC ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల పొట్ట కొడుతున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పలుమార్లు ఆస్పత్రి సూపరిండెడ్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. జీవో ప్రకారం ప్రతి నెల 15,600 రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.