ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
యాదాద్రి: బస్సుల కొరత.. ఆర్టీసీకి సహకరించాలి: శ్రీనివాస్ గౌడ్
Updated on: 2024-02-18 19:01:00
రాష్ట్ర మహా కుంభమేళా మేడారం జాతరకు యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరించాలని డిపో మేనేజర్ బి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజులపాటు డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయన్నారు. బస్సులు సిబ్బంది కొరతవల్ల కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.