ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బూత్ సంయోజక సమ్మేళనం
Updated on: 2024-02-15 17:30:00

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఘంట రవి కుమార్ గారి పిలుపు తో బూత్ సంయోజక భాగంగా ప్రతి బూత్ నుండి ఐదుగురిని బిజెపి పార్టీలో చేరిపించడంలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గ యువమోర్చా కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేటలో ఆఫీసులో వరంగల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు భరత్ యాదవ్ నర్సంపేట అసెంబ్లీ ప్రబారి వరంగల్ జిల్లా సత్య పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, వరంగల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి గారి సమక్షంలో యువత సెల్వా, వినయ్, రాజ్ కుమార్, నరేష్, విక్రమ్ లు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన చూసి కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు ఇటి కార్యక్రమంలో నర్సంపేట యువమోర్చా అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట రూరల్ యువ మోర్చా అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ , నల్లబెల్లి మండల యువ మోర్చా అధ్యక్షులు పురపాటి సాయి నర్సంపేట యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఠాకూర్ విజయ్ సింగ్, సామల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు కోమండ్ల సప్తగిరి, కక్కెర్ల శివమణి, భవాని శంకర్, కార్తీక్ రాజ్ మరియు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు