ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏసీబీ వలలో ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి,రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ
Updated on: 2024-02-09 06:45:00

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్ లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.గతంలో ఇతను పై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తాను తీసుకోవడం నిజమే అని ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.