ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వీదికుక్కల దాడిలో బాలుడికి గాయాలు పరిస్థితి విషమం..
Updated on: 2024-02-08 16:52:00

జనగామ జిల్లా జనగామ జిల్లాలో ఐదేళ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడి పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా విచక్షణ రాహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ బాలున్ని హుటాహుటిన జనగామ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.