ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
కాంగ్రెస్లోకి పూతలపట్టు ఎమ్మెల్యే?
Updated on: 2024-02-06 10:40:00
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.వైసీపీ అధిష్ఠానం ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు.దీంతో ఆయన పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు.రెండ్రోజుల క్రితం తిరుమల వచ్చిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓఎస్టీ గోపాలప్పను ఆయన కలిశారు.నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నాయకులతో కలిసి గోపాలప్పతో బాబు చర్చించారు.