ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Updated on: 2024-02-05 20:41:00

రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలం లోని బురకాయల కోట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కలో ఒ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళి ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్సై తిప్పేస్వామి, ఏఎస్ఐ నజీర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్ఐ రహీం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు